వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ORR పరిధిలో పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ చర్యలు వేగవంతం చేసింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన 240 డీజిల్ బస్సుల రిట్రోఫిట్మెంట్ తుదిదశకు చేరింది.
ప్రస్తుతం 550 ఈవీ బస్సులు అందుబాటులో ఉండగా, PM ఈ-డ్రైవ్ కింద 2,200 బస్సులతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యంతో 2027 నాటికి మొత్తం 2,980 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు.
Comments
Loading comments...

