వార్తలకు తిరిగి వెళ్లండి

టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా త్వరలో ఓ ఇంటివాడు కానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నవంబర్‌లో నిశ్చితార్థం, డిసెంబర్‌లో ఉదయ్‌పుర్‌లో వివాహం జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు కాబోయే భార్య సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని, పెద్దలు కుదిర్చిన వివాహమని టాక్ వినిపిస్తోంది.
అయితే దీనిపై తేజ సజ్జా నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Comments
Loading comments...

