వార్తలకు తిరిగి వెళ్లండి

మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రా జంటగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ టైమ్ ట్రావెల్, పౌరాణిక అంశాలతో కూడిన ఫాంటసీ చిత్రమని దర్శకుడు వెల్లడించారు. ఇందులో తండ్రీకొడుకుల అనుబంధంతో పాటు ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంటుందని తెలిపారు. ఆరేడు సినిమాలను కలిపి ఒకే చిత్రంగా రూపొందించడం సవాలుగా మారిందన్నారు.
ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉందని, మరో 10 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలిందని చెప్పారు.
Comments
Loading comments...

