Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘భోగి’ నుంచి అన్నాచెల్లెళ్ల పాట విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 20, 2026 4:49 PM జాతీయంవినోదం
‘భోగి’ నుంచి అన్నాచెల్లెళ్ల పాట విడుదల - Udayam
శర్వానంద్‌ నటిస్తున్న ‘భోగి’ సినిమా నుంచి ‘అన్నయ్య పానంలో పూసిన పూవులూ..’ పాట విడుదలైంది.అయిదుగురు చెల్లెళ్లకు అన్నగా శర్వానంద్‌ కనిపించనుండగా,సంపత్‌ నంది ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు చంద్రబోస్‌ సాహిత్యం అందించిన ఈ పాటకు భీమ్స్‌ సిసిరోలియో స్వరాలు సమకూర్చగా,శ్రీకృష్ణ ఆలపించారు.దసరా సందర్భంగా విడుదలైన ఈ గీతం అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని ఆవిష్కరిస్తోంది.

Comments

G
Loading comments...