Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇడుపు కాయితం’ కొత్త పోస్టర్ విడుదల

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 11:04 AM జాతీయంవినోదం
‘ఇడుపు కాయితం’ కొత్త పోస్టర్ విడుదల - Udayam
విజయదసరా సందర్భంగా ‘ఇడుపు కాయితం’ చిత్ర బృందం అక్టోబర్ 20న కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. తబితా సుకుమార్ సమర్పణలో తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దుర్గా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతూ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్టర్‌ను పంచుకున్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...