Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘భగవంతుడు’ విడుదలకు సిద్ధం

Follow Udayam on Google
Shruthi Oct 19, 2026 8:52 PM జాతీయంవినోదం
‘భగవంతుడు’ విడుదలకు సిద్ధం - Udayam
తిరువీర్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న ‘భగవంతుడు’ చిత్రం త్వరలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. జి.జి. విహారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కన్నడ నటుడు రిషి కీలక పాత్రలో కనిపించనున్నారు. రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై రవి కుమార్ పనస, విద్యా శ్రీ పనస ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Comments

G
Loading comments...