వార్తలకు తిరిగి వెళ్లండి

ధనుష్ ఉగ్రరూపాన్ని పరిచయం చేస్తూ ‘ఓం చాప్టర్ 1: ఉధిరం- ది బ్లడ్ ఉడ్’ చిత్రబృందం ‘వీర వీర’ పాటను విడుదల చేసింది. మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు.
సాయి అభ్యంకర్ స్వరపరిచిన ఈ పాటను రితేశ్ జీ రావుతో కలిసి ఆలపించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు.
Comments
Loading comments...

