వార్తలకు తిరిగి వెళ్లండి

దిగ్గజ గాయని పి.సుశీల జీవిత కథ వెండితెరపైకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ బయోపిక్‌ను నిర్మించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.
సుశీల పాత్రలో నటి రుక్మిణీ వసంత్ నటించనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించేది ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

