Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CMCలో పెట్‌ రిక్రియేషనల్‌ జోన్

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 10:53 AM రంగారెడ్డి General
CMCలో పెట్‌ రిక్రియేషనల్‌ జోన్ - Udayam
గాజులరామారం సర్కిల్‌లోని మహాదేవపురం యానిమల్‌ కేర్‌ సెంటర్‌ సమీపంలో 5 ఎకరాల ఖాళీ స్థలాన్ని పెట్‌ రిక్రియేషనల్‌ జోన్‌గా అభివృద్ధి చేసేందుకు CMC సిద్ధమైంది. ప్రాజెక్టు సమగ్ర నివేదిక కోసం కన్సల్టెన్సీల నుంచి సీల్డ్‌ బిడ్లను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల సంస్థలు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు గాజులరామారం ఈఈ కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...