Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తవణంపల్లిలో 75.44 శాతం పోలింగ్

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 9:02 PM చిత్తూరుGeneral
తవణంపల్లిలో 75.44 శాతం పోలింగ్ - Udayam
తవణంపల్లి మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 75.44 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 43,209 మంది ఓటర్లకు గాను 32,595 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన వారిలో 16,124 మంది పురుషులు, 16,471 మంది మహిళలు ఉన్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...