Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఐరోపాలో 12కుపైగా విమానాలకు బాంబు బెదిరింపులు

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 8:59 PM అంతర్జాతీయంGeneral
ఐరోపాలో 12కుపైగా విమానాలకు బాంబు బెదిరింపులు - Udayam
ఐరోపాలో గురువారం 12కుపైగా విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో పలు సర్వీసులను దారిమళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. కొన్ని విమానాలకు యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌గా వెళ్లాయి. ఐర్లాండ్‌ నుంచి బల్గేరియా, ఇటలీ వెళ్లే విమానాలతో పాటు ఫిన్లాండ్‌ వెళ్లే విమానానికీ బెదిరింపులు వచ్చాయి. వారం రోజులుగా ఇలాంటి ఘటనలు కొనసాగుతున్నాయని ఫ్రాన్స్‌ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...