Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విడాకుల తగ్గింపునకు గోవాలో కొత్త కోర్సు

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 8:28 PM జాతీయంGeneral
విడాకుల తగ్గింపునకు గోవాలో కొత్త కోర్సు - Udayam
పెరుగుతున్న విడాకుల కేసులను తగ్గించే లక్ష్యంతో గోవా కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్ 'మ్యారేజ్ రెడీనెస్' పేరుతో 15 రోజుల సర్టిఫికెట్ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ కోర్సు డిసెంబర్ 2 నుంచి 17, 2026 వరకు జరగనుంది. వైవాహిక బాధ్యతలపై అవగాహన కల్పించడమే దీని ఉద్దేశమని కాలేజ్ ప్రిన్సిపాల్ మహేష్ పాయ్ తెలిపారు. 2022-2025 మధ్య 3 వేలకు పైగా విడాకుల పిటిషన్లు దాఖలైనట్లు రాష్ట్ర న్యాయశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Comments

G
Loading comments...