Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చార్మినార్‌ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 9:08 PM హైదరాబాద్General
చార్మినార్‌ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు - Udayam
దీపావళి సందర్భంగా శుక్రవారం నుంచి ఈ నెల 11 వరకు హైదరాబాద్‌ చార్మినార్‌ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భాగ్యలక్ష్మి ఆలయానికి భక్తుల రద్దీ నేపథ్యంలో మదీనా, ముర్గీ చౌక్‌, షాలిబండ మార్గాల్లో వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. భక్తుల భద్రత కోసం బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.

Comments

G
Loading comments...