వార్తలకు తిరిగి వెళ్లండి
పల్నాడు జిల్లా ముప్పాళ్ల గ్రామంలో పెళ్లికొడుకు పెంచల సాయిరెడ్డి వివాహ వేడుక మధ్యలోనే పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పెళ్లి దుస్తుల్లోనే ఓటు వేసేందుకు వచ్చిన ఆయన.. వివాహ సందడిలోనూ ఓటుకు ప్రాధాన్యమిచ్చి ప్రజాస్వామ్య బాధ్యతను చాటుకున్నారు.
Comments
Loading comments...

