వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 7, 8, 9 తేదీల్లో కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.9,100 కోట్లతో చేపట్టనున్న 13 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు.
రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోలను ప్రారంభించడంతో పాటు రైతులు, మహిళలతో సమావేశమవుతారు. నవంబర్ 9న హాకీంపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు.
Comments
Loading comments...

