వార్తలకు తిరిగి వెళ్లండి

టీటీడీలో పనిచేసి రిటైరైన ఉద్యోగులు, ఫ్యామిలీ పెన్షనర్లకు నవంబర్ 7 నుంచి 20వ తేదీ వరకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు.
తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ప్రతిరోజూ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పంపిణీ జరుగుతుంది. అర్హులు ఒరిజినల్ స్మార్ట్ కార్డులు తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ సూచించింది.
Comments
Loading comments...

