వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రభుత్వం త్వరలో టీవీ రంగానికి కూడా అవార్డులు అందించేందుకు చర్యలు చేపడుతోంది. ఈ అంశంపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టెలివిజన్ అవార్డు కమిటీతో సమావేశమయ్యారు.
సీరియల్స్, కార్యక్రమాలు, బాలల చిత్రాలు రూపొందించే ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు అవార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. అవార్డులకు పీవీ నరసింహారావు పేరు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...
