వార్తలకు తిరిగి వెళ్లండి

డుంబ్రిగుడ మండలం తూటంగిలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 300 మీటర్ల మేర ఉన్న ప్రధాన కాలువలో చెత్తాచెదారం పేరుకుపోయి, మురుగునీరు నిల్వ ఉండటంతో దుర్వాసన వెదజల్లుతోంది.
డ్రైనేజీ ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు అధికారులకు వినతులు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

