Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టర్కీ ఓపెన్‌ విజేత నచికేత్‌

Follow Udayam on Google
రాజిత దేవి Jul 27, 2026 6:35 AM జాతీయంక్రీడలు
టర్కీ ఓపెన్‌ విజేత నచికేత్‌ - Udayam
టర్కీష్‌ ఓపెన్‌ జూనియర్‌ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన భట్రాజు సాయి నచికేత్‌ అండర్‌–19 సింగిల్స్‌ విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. ఇస్తాంబుల్‌లో జరిగిన ఫైనల్లో టాప్‌ సీడ్‌ మెహెమెత్‌ కాన్‌ టొరెమిస్‌పై 21–11, 23–21తో వరుస సెట్లలో విజయం సాధించి టోర్నీ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

Comments

G
Loading comments...