Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫానుపై అదికారులతో పోన్లో సమీక్షించిన ఎంపీ

Follow Udayam on Google
తుఫానుపై అదికారులతో పోన్లో సమీక్షించిన ఎంపీ - Udayam
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో విజయనగరం జిల్లాలో పరిస్థితులపై మంగళవారం జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్‌లతో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఫోన్‌లో మాట్లాడి సమీక్షించారు. వాతావరణ శాఖ సూచనలు మేరకు 23, 24 తేదీల్లో వాయుగుండం ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ, కాల్ సెంటర్ల ద్వారా అవసరమైన సమాచారం అందించాలని ఎంపీ సూచించారు.

Comments

G
Loading comments...