వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏఈవో వినోద్‌కుమార్ సూచించారు. తక్కళ్లపల్లి రైతు వేదికలో మాట్లాడుతూ రెండు రోజులపాటు పత్తి సేకరణ నిలిపివేయాలని కోరారు.
పత్తిని సేకరించి నిల్వ చేస్తే తేమ శాతం పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు. వాతావరణం మెరుగుపడిన తర్వాతే వరి కోతలు చేపట్టాలని సూచించారు.
Comments
Loading comments...

