Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను నేపథ్యంలో పోలీసు శాఖ ముందస్తు చర్యలు

Follow Udayam on Google
తుఫాను నేపథ్యంలో పోలీసు శాఖ ముందస్తు చర్యలు - Udayam
జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో దృష్ట్యా ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జిల్లా పోలీసు శాఖ అన్ని ముందస్తు చర్యలను చేపట్టిందని, అవసరమైన ప్రాంతాల్లో పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశామని జిల్లా SP దామోదర్ మంగళవారం తెలిపారు. భారీ వర్షాలు కారణంగా అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాలు, నదులు, వాగులు, చెరువులు, కాలువల సమీపంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

Comments

G
Loading comments...