వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుఫాన్ ప్రభావంతో సామర్లకోటలో భారీ నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలగా, గోడ కూలడంతో ఓ ఆటో ధ్వంసమైంది. బ్రౌన్‌పేటలో ఇళ్ల పైకప్పుల పెంకులు ఎగిరిపోయాయని స్థానికులు తెలిపారు.
విద్యుత్ శాఖ అధికారులు పునరుద్ధరణ పనులను వేగవంతం చేశారు. కొన్ని ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు స్థానికులు వెల్లడించారు.
Comments
Loading comments...

