Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్‌తో పంట నష్టం.. రైతుల ఆవేదన

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 12:54 PM కృష్ణా జిల్లాGeneral
తుఫాన్‌తో పంట నష్టం.. రైతుల ఆవేదన - Udayam
మోపిదేవి మండలం కోసువారిపాలెం, మోపిదేవి లంక గ్రామాల్లో తుఫాన్‌తో దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ గురువారం పరిశీలించారు. అరటి, పసుపు, కంద పంటలకు భారీ నష్టం జరిగిందని రైతులు ఆయనకు వివరించారు. పంట నష్టాన్ని అంచనా వేయించి, నష్టపరిహారం అందేలా ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట కూటమి నాయకులు ఉన్నారు.

Comments

G
Loading comments...