Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి

Follow Udayam on Google
B RAJESH Sep 22, 2026 5:48 PM విజయనగరంGeneral
తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి - Udayam
ఈనెల 22,23, 24న అర్నబ్ తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని, తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ రవికుమార్ కోరారు. బొబ్బిలి ఎంపీడీఓ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. తుఫాన్ ప్రభావంతో ఎటువంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు, ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ మౌళి, కార్యదర్శులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...