వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ ప్రభావంతో రైల్వే మరో 11 రైళ్లను రద్దు చేసింది. వీటిలో ఫలక్‌నుమా, న్యూ విశాఖ, గోదావరి, గరీబ్‌రథ్, గౌతమి, కోకనాడ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు పలు ప్రత్యేక రైళ్లు ఉన్నాయి.
నాందేడ్–సంబల్‌పూర్ నాగావళి, చర్లపల్లి–శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక రైళ్లు కూడా రద్దయ్యాయి. ఈ నెల 28న నడవాల్సిన శ్రీకాకుళం రోడ్–చర్లపల్లి ప్రత్యేక రైలు సైతం రద్దయింది.
Comments
Loading comments...

