వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులతో ఫోన్‌లో మాట్లాడి తుఫాన్ పరిస్థితులను సమీక్షించారు. కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో ఉన్నాయని, నష్టాన్ని అంచనా వేసేందుకు త్వరలో కేంద్ర బృందాలను పంపిస్తామని ఎక్స్‌లో పేర్కొన్నారు.
Comments
Loading comments...

