వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో 48 అజెండా అంశాలకు ఆమోదం తెలిపారు. అర్నబ్ తుపాను వల్ల రూ.4,500 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. బాధితులకు పరిహారం చెల్లింపుపై వెంటనే జీవోలు జారీ చేయాలని సీఎం ఆదేశించారు.
కేంద్ర బృందం రేపు పరిశీలనకు రానున్న నేపథ్యంలో పూర్తిస్థాయి నష్టం నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు.
Comments
Loading comments...

