వార్తలకు తిరిగి వెళ్లండి
ఉపాధ్యాయుని ఉద్యోగ విరమణ సన్మానం

కేవీబీ పురం మండలంలో ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసిన వెట్టి గజేంద్ర గారి కార్యక్రమానికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధ్యాయునిగా ఆయన అందించిన సేవలను ఎమ్మెల్యే ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయ దంపతులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల అధికారులు, తోటి ఉపాధ్యాయులు పాల్గొని వెట్టి గజేంద్ర గారికి వీడ్కోలు పలికారు.
Comments
Loading comments...