Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూలై 2న AP EAPCET ఫలితాలు

అనురూప్ గౌడ్ Jun 30, 2026 6:52 AM అమరావతి 2 viewsabout 2 hours ago
జూలై 2న AP EAPCET ఫలితాలు - Udayam Digital
సాంకేతిక కారణాల వల్ల నేడు విడుదల కావాల్సిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. దాదాపు 3.29 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఉత్కంఠకు తెరదించుతూ అధికారులు ఈ ఫలితాలను జులై 2న విడుదల చేయనున్నారు. మే 12 నుంచి 20 వరకు ఈ పరీక్షలు జరిగాయి.

Comments

G
Loading comments...