వార్తలకు తిరిగి వెళ్లండి

కూడేరు మండల కేంద్రంలోని పెన్నాహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు తుంగభద్ర డ్యామ్ నుంచి నీటిని విడుదల చేశారు. తుంగభద్ర డ్యామ్ నుంచి హెచ్ ఎల్ సి ద్వారా పిఎబిఆర్ డ్యామ్ లోకి 100 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు డి ఈ వెంకటరమణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం డ్యామ్ లో 1.852 టిఎంసిల నీరు నిలువ ఉందని తెలిపారు.
Comments
Loading comments...

