వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన తైక ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్-2026లో తుంగతుర్తి విద్యార్థులు ప్రతిభ చాటారు.
బొంకూరి అరుణ శిక్షణలో సాధన చేస్తున్న విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో 2 స్వర్ణ, 3 వెండి, 6 కాంస్య పతకాలు సాధించారు. విద్యార్థులను పలువురు అభినందించారు.
Comments
Loading comments...

