Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుళ్లూరులో వేణుగోపాలస్వామి గ్రామోత్సవం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 05, 2026 10:05 PM గుంటూరుGeneral
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా తుళ్లూరులో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి గ్రామోత్సవం శనివారం రాత్రి వైభవంగా జరిగింది. గ్రామంలోని పుర వీధుల్లో నిర్వహించిన ఈ ఊరేగింపులో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రికి ఉట్టి కొట్టే వేడుక ఉంటుందని ఆలయ అధికారి గోపి తెలిపారు.

Comments

G
Loading comments...