Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుళ్లూరు మండల MRPS అధ్యక్షుడిగా అశోక్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 07, 2026 9:40 PM గుంటూరుGeneral
తుళ్లూరు మండల MRPS అధ్యక్షుడిగా అశోక్ - Udayam
తుళ్లూరు మండల MRPS అధ్యక్షుడిగా కావూరి అశోక్ మాదిగ ఎన్నికయ్యారని జిల్లా MRPS నాయకులు ప్రకటించారు. ఈ సందర్భంగా మాదిగల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అశోక్ తెలిపారు. పద్మశ్రీ మందకృష్ణ ఆదేశాల మేరకు పార్టీలకు అతీతంగా బాధితులైన దళితులకు అండగా నిలబడతామని చెప్పారు.

Comments

G
Loading comments...