వార్తలకు తిరిగి వెళ్లండి

తుళ్లూరులో శనివారం రాత్రి అకస్మాత్తుగా వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు భానుడి ప్రతాపంతో తీవ్ర ఉక్కపోత ఎదుర్కొన్న ప్రజలకు, రాత్రి వేళ మారిన వాతావరణం ఉపశమనాన్ని ఇచ్చింది.
చిరుజల్లులతో మొదలై సుమారు పది నిమిషాల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన ఈ వర్షం కారణంగా ద్విచక్ర వాహనదారులు కొంత ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ, ఆకస్మికంగా వాతావరణం చల్లబడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...

