వార్తలకు తిరిగి వెళ్లండి
తుక్కుగూడలో 21 ఏళ్ల నర్స్ ఉకే శిరీష హత్య కేసులో బీహార్‌కు చెందిన ఎండీ సనావుల్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిర్యాదు అందిన 30 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నట్లు తెలిపారు.
సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాలతో నిందితుడిని గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. లైంగిక దాడి కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

