వార్తలకు తిరిగి వెళ్లండి

తుగ్గలి మండలంలో జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. “మా అమ్మను గెలిపించండి, ఆశీర్వదించండి” అంటూ పిల్లలు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
చిన్నారుల అమాయకపు పిలుపుతో గ్రామస్తులు ఆకర్షితులవుతున్నారు.
Comments
Loading comments...

