Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుగ్గలి ఖోఖో క్రీడాకారుల ప్రతిభ

Follow Udayam on Google
H M G H Q Aug 12, 2026 3:31 PM కర్నూలుక్రీడలు
తుగ్గలి ఖోఖో క్రీడాకారుల ప్రతిభ - Udayam
కర్నూలు అవుట్‌డోర్ స్టేడియంలో నిన్న జరిగిన అమరావతి ఛాంపియన్‌షిప్ జిల్లా స్థాయి అండర్-23, అండర్-17బాలుర ఖోఖో సెలక్షన్స్‌లో తుగ్గలి క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. రాష్ట్రస్థాయి అమరావతి పోటీలకు బి.అనిల్, మహేష్, శివ, కార్తీక్, సాయి, హరికృష్ణ, అభి, నవీన్ ఎంపికయ్యారు.ఈ విషయాన్ని గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇన్‌చార్జి చందు నాయక్ తెలిపారు. క్రీడాకారులను గ్రామ పెద్దలు, సీనియర్ క్రీడాకారులు అభినందించారు.

Comments

G
Loading comments...