Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘తుడక్కం’కు రికార్డు ఓపెనింగ్స్‌

Follow Udayam on Google
రాజిత దేవి Aug 11, 2026 6:36 PM జాతీయంవినోదం
‘తుడక్కం’కు రికార్డు ఓపెనింగ్స్‌ - Udayam
విస్మయ మోహన్‌లాల్‌ నటించిన మలయాళ చిత్రం ‘తుడక్కం’ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.6.8 కోట్లు వసూలు చేసింది. దీంతో అత్యధిక ఓపెనింగ్స్‌ సాధించిన మహిళా ప్రాధాన్య మలయాళ చిత్రంగా రికార్డు సృష్టించింది. భారత్‌లో తొలి రోజు రూ.2.55 కోట్లు రాబట్టింది. కల్యాణి ప్రియదర్శన్‌ ‘కొత్తలోక’ సాధించిన రూ.6.63 కోట్ల ప్రపంచవ్యాప్త ఓపెనింగ్‌ను ‘తుడక్కం’ అధిగమించింది.

Comments

G
Loading comments...