Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టూ వీలర్స్ మెకానిక్ సంఘం ఎన్నిక

Follow Udayam on Google
B RAJESH Sep 05, 2026 12:08 AM విజయనగరంGeneral
టూ వీలర్స్ మెకానిక్ సంఘం ఎన్నిక - Udayam
ద్విచక్ర వాహన మెకానికుల వర్కర్స్ సంక్షేమమే ఆంధ్రప్రదేశ్ టూ వీలర్స్ మెకానిక్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లక్ష్యమని ఆ సంఘ నాయకులు శుక్రవారం తెలిపారు. విజయవాడలో జరిగిన సమావేశంలో చీపురుపల్లి నుంచి గౌరవ అధ్యక్షులుగా రాము, అధ్యక్షునిగా నాని, కార్యదర్శిగా త్రినాధరావు, కోశాధికారులుగా రాంబాబు, రామకృష్ణ ఎన్నికైనట్లు ప్రకటించారు. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.

Comments

G
Loading comments...