వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించనున్న ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ ర్యాలీకి ప్రత్యేక రైళ్లకు అనుమతి నిరాకరించడంపై నేతలు మండిపడ్డారు. ర్యాలీని అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి సమావేశమయ్యారు. తెలంగాణ నుంచి 10 వేల మందిని బస్సుల్లో తరలించేందుకు ‘ప్లాన్ బీ’ సిద్ధం చేశారు.
Comments
Loading comments...

