వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆర్నబ్ తుపాను ప్రభావంతో బుధవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ సహా 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
గంటకు 70 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గగా, భద్రాద్రి కొత్తగూడెంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
Comments
Loading comments...

