వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో పంటల ధరలు భారీగా పెరిగాయి. దిగుబడి తగ్గుతుందన్న అంచనాలతో వ్యాపారులు కనీస మద్దతు ధరను దాటి రికార్డు ధరలకు కొనుగోలు చేస్తున్నారు.
వరంగల్, మహబూబాబాద్‌లో క్వింటాల్ మక్కలు రూ.3,085 పలికాయి. తేజా మిర్చి నాన్-ఏసీ రకం రూ.23 వేలకుపైగా, ఏసీ రకం రూ.31 వేలకు చేరింది. పసుపు రూ.19 వేలు, పత్తి రూ.9,070 పలికాయి.
Comments
Loading comments...

