వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేషన్ కార్డుదారులకు నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు అందించేందుకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీపావళి నాటికి రేషన్ షాపుల్లో కిలో కందిపప్పు రూ.100, లీటరు పామాయిల్ రూ.125, కిలో గోధుమ పిండి రూ.25కే అందించాలని సూచించారు.
ధరణి బ్రాండ్ సూపర్‌ఫైన్ బియ్యాన్ని మొబైల్ వాహనాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

