Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుఫాన్ ప్రభావం.. అనంతగిరిలో వంతెనలు ధ్వంసం

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 8:25 AM అల్లూరి General
అర్నబ్ తుఫాన్ ప్రభావం.. అనంతగిరిలో వంతెనలు ధ్వంసం - Udayam
అర్నబ్ తుపాను ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనంతగిరి మండలం తాడిగూడలో వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొత్తూరు పంచాయతీ పరిధిలో శివలింగపురం-కృష్ణాపురం మధ్య మరో వంతెన ధ్వంసమైంది. కాశీపట్నం వద్ద గోస్తని నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వంతెనలను పునర్నిర్మించాలని తాడిగూడ గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...