Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుఫాన్ వేళ ఏపీకి తెలంగాణ సాయం

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 8:24 AM అమరావతిGeneral
అర్నబ్ తుఫాన్ వేళ ఏపీకి తెలంగాణ సాయం - Udayam
తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ఏపీ విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు తెలంగాణ విద్యుత్ శాఖ సహాయం అందించేందుకు అంగీకరించింది. భారీ వర్షాలు, గాలులతో పలు గ్రామాల్లో స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సిబ్బంది, సామగ్రి పంపాలని కోరారు. స్పందించిన తెలంగాణ విద్యుత్ శాఖ తక్షణమే సహాయక బృందాలు, సామగ్రిని ఏపీకి పంపేందుకు అంగీకరించింది.

Comments

G
Loading comments...