వార్తలకు తిరిగి వెళ్లండి

బాన్సువాడ పట్టణంలోని ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద తరచూ ఏర్పడుతున్న ట్రాఫిక్ ఇబ్బందులకు పరిష్కారం చూపే దిశగా అధికారులు శనివారం చర్యలు చేపట్టారు. చౌరస్తా వద్ద ఉన్న ఇందిరాగాంధీ విగ్రహాన్ని కొంత వెనుకకు తరలించి,
వాహనాల రాకపోకలకు మరింత సౌకర్యవంతంగా మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించారు.
Comments
Loading comments...

