Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాఫిక్ పోలీసులకే సవాల్ విసురుతున్న ఆటోవాలాలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 01, 2026 10:05 AM విశాఖపట్నంGeneral
ట్రాఫిక్ పోలీసులకే సవాల్ విసురుతున్న ఆటోవాలాలు - Udayam
విశాఖ ఎన్ఏడి జంక్షన్ నుండి వరకు ఉన్న హైవేలో తాటి చెట్ల పాలెం వరకు వున్న సర్వీసు రోడ్ లో మాత్రమే ఆటోలు ప్రయానించాలని హైవేపై ఒత్తిడి తగ్గించాలని పోలీస్ కమిషనర్ వారి స్పష్టమైన ఆదేశాలు ఉన్న వాటిని ఆటోవాలాలు హైవే రోడ్ లో దర్జాగా ప్రయాణిస్తున్నారు వీటిని చోద్యంగా చూస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది. నిత్యం పదుల సంఖ్యలో ఆటోలు హైవేలో ప్రయాణిస్తున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

Comments

G
Loading comments...