Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలి: సీఐ శంకరయ్య

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 28, 2026 3:06 PM వికారాబాద్General
​ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలి: సీఐ శంకరయ్య - Udayam
ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీ శివం ఉపాధ్యాయ్ ఆదేశాలతో పాలమాకుల P1 రోడ్డులో ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ బి. శంకరయ్య మాట్లాడుతూ మద్యం తాగి వాహనం నడపడం, డ్రైవింగ్‌లో సెల్‌ఫోన్ వాడటం ప్రమాదకరమని హెచ్చరించారు. నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని సూచిస్తూ, 35 మంది ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...