Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాఫిక్ ఇబ్బందులకు పరిష్కారం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 09, 2026 12:06 PM నాగర్ కర్నూల్General
ట్రాఫిక్ ఇబ్బందులకు పరిష్కారం - Udayam
నాగర్ కర్నూల్ పట్టణంలోని 16వ వార్డు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఫ్రీ లెఫ్ట్‌లో ఉన్న విద్యుత్‌ స్తంభాల కారణంగా తలెత్తుతున్న ట్రాఫిక్‌ ఇబ్బందులకు పరిష్కారం చూపేందుకు చర్యలు చేపట్టారు. ఆసుపత్రి లోపలి వైపు నుంచి విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేయిస్తున్నారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ తీగల సునేంద్ర కుమార్‌ ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి‌.

Comments

G
Loading comments...